Tag: Love Story Trailer Out

ఆకట్టుకుంటున్న నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ ట్రైలర్…

ఆకట్టుకుంటున్న నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ ట్రైలర్…

నాగ చైతన్య-సాయి పల్లవి జంటగా, శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘లవ్‌స్టోరీ’. ఫిదా త‌ర్వాత శేఖ‌ర్ క‌మ్ముల నుండి వ‌స్తున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. వినాయ‌క చ‌వితికి విడుద‌ల కావ‌ల‌సిన ఈ చిత్రం ప‌లు కార‌ణాల ...