Tag: Lok Sabha MP

లోక్‌సభ ఎంపీ మోహన్‌డెల్కర్‌ అనుమానాస్పద మృతి…

లోక్‌సభ ఎంపీ మోహన్‌డెల్కర్‌ అనుమానాస్పద మృతి…

ముంబైలో లోక్‌సభ ఎంపీ మోహన్‌డెల్కర్‌ అనుమానాస్పదంగా మృతి చెందారు. ముంబైలోని ఓ హోటల్‌లో డెల్కర్‌ మృతదేహం లభించింది. దాద్రానగర్‌ హవేలీ నుంచి మోహన్‌డెల్కర్‌ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మోహన్‌డెల్కర్‌ మరణం తీవ్ర కలకలం రేపుతోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ...