Tag: Liger Beauty ananya pandey

తల్లి బికినీ ధరించి ఉన్న ఫోటోని షేర్ చేసిన లైగర్ బ్యూటీ … మండిపడుతున్న నెటిజన్లు…!

అంతర్జాతీయ మాతృ దినోత్సవం ఆదివారం (మే 9న) జరిగింది. ఈ సందర్భంగా తమ తల్లిపై ఉన్న ప్రేమను ఒకొక్కరు ఒక్కో విధంగా చాటిచెబుతూ.. సోషల్‌మీడియాలో పోస్టులు చేశారు. సెలబ్రిటీలు కూడా తమ తల్లితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. అందరికీ ...