Tag: Krithi setty

రాజమహేంద్రవరంలో ఘనంగా ‘ఉప్పెన’ విజయోత్సవ సభ…చిందేసిన  ఆశి-బేబమ్మ…

రాజమహేంద్రవరంలో ఘనంగా ‘ఉప్పెన’ విజయోత్సవ సభ…చిందేసిన ఆశి-బేబమ్మ…

కరోనాతో ఏడాదిగా సినీ పరిశ్రమ పూర్తిస్థాయిలో నష్టపోయిన తరుణంలో ‘ఉప్పెన’ సినిమా విడుదలవడం, అభిమానులు, ప్రేక్షకులు దానిని పెద్దహిట్‌ చేయడం తెలుగుసినీ ఇండస్ట్రీకి ప్రాణం పోసినట్టయ్యిందని మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ అన్నారు. బుధవారం రాత్రి స్థానిక వీఎల్‌పురంలో మార్గాని ఎస్టేట్స్‌ గ్రౌండ్స్‌లో శ్రేయాస్‌ మీడియాస్‌ ఆధ్వర్యంలో ...