Tag: Kollywood celebritie

తమిళనాడు సీఎం సహాయనిధికి విజయ్ సేతుపతి భారీ విరాళం!

తమిళనాడు సీఎం సహాయనిధికి విజయ్ సేతుపతి భారీ విరాళం!

సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపింది. ఎన్నో కుటుంబాలను విషాదంలో ముంచేసింది. కరోనా బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలను చేపట్టాయి. ఇదే సమయంలో బాధితులకు, బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఎందరో ముందుకు వచ్చారు. ముఖ్యంగా ...