Tag: Kishore Nandlaskar passes away

కరోనాకు బలైన బాలీవుడ్ నటుడు…

కరోనాకు బలైన బాలీవుడ్ నటుడు…

బాలీవుడ్ నటుడు కిషోర్ నంద్లాస్కర్ కరోనాకు బలయ్యారు. చికిత్స పొందుతూ.. ముంబైలో మరణించారు. గత కొంత కాలంగా గుండె సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కిషోర్ అనేక హిందీ, మరాఠీ చిత్రాలలో ఆయన నటించారు. కిషోర్ ...