Tag: Ismart Beauty

నిధి అగర్వాల్ పెద్ద మనసు… స్వచ్చంద సంస్థ ఏర్పాటుకు సిద్ధం…

నిధి అగర్వాల్ పెద్ద మనసు… స్వచ్చంద సంస్థ ఏర్పాటుకు సిద్ధం…

దేశంలో కరోనా ప్రళయం కొనసాగుతోంది. పల్లె, పట్నం అనే తేడాలేకుండా అంతటా కరోనా వీర విజృంభణ చేస్తోంది. దీంతో దేశ ప్రజలకు ఆక్సిజన్ కొరత, ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకకపోవడం లాంటి ఎన్నో కష్టాలు ఎదురవుతున్నాయి. ఇలాంటి కరోనా కష్టకాలంలో తన వంతుగా ...