Tag: #HumaneGesture

మహిళా ఎస్సై మానవత్వం, గుర్తుతెలియని మృతదేహాన్ని మోస్తూ.. డీజీపీ ప్రశంసలు

మానవత్వం అనే మాటకు అర్ధమే కరువైపోతున్న కాలంలో అక్కడక్కడ దాన్ని గుర్తు చేసే ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఏపీలోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో పొలాల్లో చనిపోయిన ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని ...