Tag: hero arya

హీరో ఆర్యపై చీటింగ్ కేసు నమోదు… పెళ్లి పేరుతో మోసం చేశాడని జర్మనీ యువతి ఆరోపణ…

హీరో ఆర్యపై చీటింగ్ కేసు నమోదు… పెళ్లి పేరుతో మోసం చేశాడని జర్మనీ యువతి ఆరోపణ…

తమిళ స్టార్ హీరో ఆర్య పై జర్మనీకి చెందిన ఓ మహిళ అ చీటింగ్ కేసు పెట్టింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి హీరో ఆర్య దారుణంగా మోసం చేశాడని సదరు యువతి ఆరోపణలు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పిన ...

తండ్రి అయిన ఆర్య…హీరో విశాల్ భావోద్వేగ ట్వీట్…

తండ్రి అయిన ఆర్య…హీరో విశాల్ భావోద్వేగ ట్వీట్…

తమిళ హీరో ఆర్య గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు విలన్ గా కూడా నటిస్తున్నాడు. తెలుగులో అల్లు అర్జున్ వరుడు సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు ఆర్య. అయితే ఆర్య 2019 ...

Sarpatta Review: ఆర్య ‘సార్పట్ట’ మూవీ రివ్యూ…

Sarpatta Review: ఆర్య ‘సార్పట్ట’ మూవీ రివ్యూ…

చిత్రం: సార్పట్ట, నటీనటులు: ఆర్య, దుషారా విజయన్‌, పశుపతి, అనుపమ కుమార్‌, సంచన నటరాజన్‌, జాన్‌ కొక్కెన్‌, కలైరాసన్‌, సంతోష్ ప్రతాప్‌, జాన్‌ విజయ్‌, షబీర్ తదితరులు; సంగీతం: సంతోష్‌ నారాయణ్‌; సినిమాటోగ్రఫీ: మురళి.జి; ఎడిటింగ్‌: సెల్వ ఆర్‌.కె.; స్టంట్స్‌: అన్బరివ్‌; ఆర్ట్‌: టి.రామలింగం; నిర్మాత: షణ్ముగమ్‌ దక్షణ్‌రాజ్‌; రచన, దర్శకత్వం: పా.రంజిత్‌; విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో క్రీడా నేపథ్యంలో ముఖ్యంగా బాక్సింగ్‌ ఇతివృత్తంగా అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ ...

రామ్ పోతినేనికి విలన్గా  తమిళ స్టార్ హీరో…!

రామ్ పోతినేనికి విలన్గా తమిళ స్టార్ హీరో…!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాదులో సోమవారం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇక ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా ...

‘ఎనిమీ’ షూటింగ్ కి గుమ్మడికాయ కోటేసిన హీరో  విశాల్‌, ఆర్య…

‘ఎనిమీ’ షూటింగ్ కి గుమ్మడికాయ కోటేసిన హీరో విశాల్‌, ఆర్య…

విశాల్‌, ఆర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎనిమీ’. ఆనంద్‌ శంకర్‌ దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది చిత్ర బృందం. సెట్‌లో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంటూ ‘ఎనిమీ షూటింగ్ పూర్తయింది. టీజర్‌ త్వరలోనే వస్తుంది’ ...

ఆసక్తిరేపుతున్న ఆర్య  ‘సార్‌పట్ట’ ట్రైలర్‌…

ఆసక్తిరేపుతున్న ఆర్య ‘సార్‌పట్ట’ ట్రైలర్‌…

‘కబాలి’, ‘కాలా’ చిత్రాలతో తెలుగులోనూ విశేష ఆదరణ పొందారు తమిళ దర్శకుడు పా. రంజిత్‌. ఇప్పుడు ఆయన నుంచి ‘సార్‌పట్ట’ అనే చిత్రం రాబోతుంది. ఆర్య కథానాయకుడిగా బాక్సింగ్‌ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించారాయన. జులై 22 నుంచి ప్రముఖ ఓటీటీ ...

ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘టెడ్డి’ ట్రైలర్…

ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘టెడ్డి’ ట్రైలర్…

తమిళ స్టార్ హీరో ఆర్యకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. వరుడు, రాజారాణి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఆర్య. ప్రస్తుతం ఈ హీరో ‘టెడ్డి’ సినిమా చేస్తున్నారు. ఇందులో ఆర్యకు జోడీగా ఆయన సతిమణి సాయేషా నటిస్తున్నారు. మెడికల్ ...