Tag: Hanuman

వేరే లెవ‌ల్‌లో ఉన్న ప్ర‌శాంత్ వ‌ర్మ హ‌ను-మాన్ ఫ‌స్ట్‌లుక్

వేరే లెవ‌ల్‌లో ఉన్న ప్ర‌శాంత్ వ‌ర్మ హ‌ను-మాన్ ఫ‌స్ట్‌లుక్

అ!, క‌ల్కి, జాంబీ రెడ్డి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన ప్ర‌శాంత్ వ‌ర్మ ప్ర‌స్తుతం హ‌ను మాన్ అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. భారతదేశ సిసలైన సూపర్ హీరో అవెంజర్ అయినటువంటి హనుమంతుని కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తుండ‌గా, ...