Tag: Hanu-Man The origin

ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ మూవీ షూటింగ్ ప్రారంభం..!

ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ మూవీ షూటింగ్ ప్రారంభం..!

మొదటి నుంచి కూడా ప్రశాంత్ వర్మ విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. చిన్న సినిమాలనే కాదు ... భారీ బడ్జెట్ చిత్రాలను కూడా తెరకెక్కించగలనని నిరూపించుకున్నాడు. ఇటీవలే తాను ' హనుమాన్' సినిమాను చేయనున్నట్టు ప్రకటించాడు. దాంతో అందరిలోను ఆసక్తి మొదలైంది. ...