Tag: first flight

తన చిరకాల కోరిక నెరవేర్చుకున్న నీరజ్ చోప్రా…

తన చిరకాల కోరిక నెరవేర్చుకున్న నీరజ్ చోప్రా…

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు బంగారు పతకాన్ని అందించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నాడు. తన తల్లిదండ్రులను తొలిసారి విమానంలో తీసుకెళ్లాడు. తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూసి పొంగిపోయాడు. ఈ విషయాన్ని నీరజ్ ట్విట్టర్ ...