Tag: filmmakers Mani Ratnam

మణిరత్నం నవరస ట్రైలర్‌ అవుట్…

మణిరత్నం నవరస ట్రైలర్‌ అవుట్…

భారీ తారాగణంతో ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మిస్తోన్న వెబ్‌ సిరీస్‌ ‘నవరస’. శాంతం, కరుణ, రౌద్రం, భయానకం.. ఇలా నవరసాల నేపథ్యంలో తొమ్మిది భాగాలుగా ఈ సిరీస్‌ రానుంది. ఒక్కో భాగాన్ని ఒక్కో దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. సూర్య, సిద్ధార్థ్‌, ప్రకాశ్‌రాజ్‌, విజయ్‌ సేతుపతి, రేవతి, ...