Tag: family pic

ప్రభాస్ ఫ్యామిలీ చూసారా ఎంత పెద్దదో… అభిమానులను ఆక‌ట్టుకుంటోన్న ఫొటో…

ప్రభాస్ ఫ్యామిలీ చూసారా ఎంత పెద్దదో… అభిమానులను ఆక‌ట్టుకుంటోన్న ఫొటో…

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ త‌న కుటుంబ స‌భ్యులంద‌రితో క‌లిసి దిగిన ఓ ఫొటో వైర‌ల్ అవుతోంది. రెబ‌ల్ స్టార్‌ కృష్ణంరాజు భార్య  శ్యామలాదేవి త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. కృష్ణంరాజు సహా వారి కుటుంబానికి చెందిన ...