Tag: Director Manu Yagna

వాల్తేరు శీనుగా ఆకట్టుకుంటున్న హీరో “సుమంత్‌”…

వాల్తేరు శీనుగా ఆకట్టుకుంటున్న హీరో “సుమంత్‌”…

సుమంత్‌ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘అనగనగా ఒక రౌడీ’ మను యజ్ఞ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏక్‌దోత్రీన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై గార్లపాటి రమేష్‌, డా.టీఎస్‌ వినీత్‌ భట్‌ నిర్మిస్తున్నారు.చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటుంది. ...