Tag: Director John Paul Raj

ఫ్రెండ్షిప్ మూవీ టీజర్‌ రిలీజ్… కొత్త అవతారంలో ఆకట్టుకుంటున్న హర్భజన్ సింగ్…

ఫ్రెండ్షిప్ మూవీ టీజర్‌ రిలీజ్… కొత్త అవతారంలో ఆకట్టుకుంటున్న హర్భజన్ సింగ్…

మైదానంలో ఆటగాడిగా ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న మాజీ క్రికెటర్‌ హర్భజన్‌సింగ్‌ ఇప్పుడు తెరపై నటుడిగా నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాడు. తొలిసారిగా హర్భజన్‌ నటించిన చిత్రం ‘ఫ్రెండ్‌షిప్‌’. ప్రముఖ నటుడు అర్జున్‌తో కలిసి భజ్జీ తెరను పంచుకోనున్నాడు. జాన్‌పాల్‌ రాజ్‌, శ్యామ్‌సూర్య సంయుక్తంగా ...