Tag: Chiru’s forthcoming film

చిరంజీవితో తలపడేందుకు రెడీ అవుతోన్న బాలీవుడ్ స్టార్..!

చిరంజీవితో తలపడేందుకు రెడీ అవుతోన్న బాలీవుడ్ స్టార్..!

బాలీవుడ్ లో విల‌క్ష‌ణ న‌ట‌న‌కు కేరాఫ్ అడ్ర‌స్ న‌వాజుద్దీన్ సిద్దిఖీ. తన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించడం, భ‌య‌పెట్టించ‌డం, ఏడిపించ‌డం ఈ యాక్ట‌ర్ కు వెన్న‌తో పెట్టిన విద్య‌. ఈ బాలీవుడ్ యాక్ట‌ర్ తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌బోతున్నాడ‌నే ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలింన‌గర్ లో ...