Tag: Chilakaluripet

తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి…

తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి…

టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఇవాళ ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి చిలకలూరిపేట వస్తుండగా, నరసరావుపేట సమీపంలోని ఓ పెట్రోల్ బంకు వద్ద రెండు బైకులు ఢీకొని ప్రత్తిపాటి వాహనంపై పడ్డాయి. డ్రైవర్ చాకచక్యంతో ...