Tag: beast boy

ఆ కోరిక తీరడం ఆనందంగా ఉంది అంటున్న విజయ్‌దేవరకొండ…!

ఆ కోరిక తీరడం ఆనందంగా ఉంది అంటున్న విజయ్‌దేవరకొండ…!

బాలీవుడ్‌ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ డబూ రత్నాని క్యాలెండర్‌లో చోటు సంపాదించుకోవాలని నాయకానాయికలందరూ కలలుకంటుంటారు. ఈ అరుదైన అవకాశాన్ని అగ్రకథానాయకుడు విజయ్‌దేవరకొండ సొంతం చేసుకున్నారు. దక్షిణాదిచిత్రసీమ నుంచి ఈ క్యాలెండర్‌లో చోటు సంపాదించుకున్న తొలి హీరోగా ఆయన నిలిచారు. విజయ్‌ దేవరకొండ పోస్టర్‌ను ...