Tag: Asain Vijay Devarakonda cinema

థియేట‌ర్ బిజినెస్‌లోకి విజ‌య్ దేవ‌ర‌కొండ‌…

థియేట‌ర్ బిజినెస్‌లోకి విజ‌య్ దేవ‌ర‌కొండ‌…

రౌడీ బాయ్ విజయ్ దేవ‌ర‌కొండ ఒక‌వైపు న‌టుడిగా రాణిస్తూనే మ‌రోవైపు బిజినెస్‌లో దూసుకుపోతున్నాడు. ఇప్ప‌టికే రౌడీ బ్రాండ్ పేరుతో టెక్స్ టైల్ బిజినెస్ స్టార్ట్ చేసి, సూపర్ బ్రాండ్‌గా మార్చుకున్నాడు. తాజాగా మ‌ల్లీప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్ట‌బోతున్న‌ట్టు స్వ‌యంగా ప్ర‌క‌టించాడు. అగ్రశ్రేణి పంపిణీ ...