Tag: AP high court

పట్టాభికి బెయిల్ మంజూరు…

పట్టాభికి బెయిల్ మంజూరు…

ఇటీవల సీఎం జగన్ ను దూషించిన కేసులో అరెస్టయిన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభికి బెయిల్ మంజూరైంది. పట్టాభి బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న పిమ్మట పట్టాభికి బెయిల్ ఇస్తూ హైకోర్టు ధర్మాసనం ...

టీటీడీ పాలక మండలి‏పై హైకోర్టు సీరియస్… జగన్‌ సర్కార్‌ కు మరో ఊహించని షాక్‌!

టీటీడీ పాలక మండలి‏పై హైకోర్టు సీరియస్… జగన్‌ సర్కార్‌ కు మరో ఊహించని షాక్‌!

జగన్‌ సర్కార్‌ కు మరో ఊహించని షాక్‌ తగిలింది. టీటీడీ పాలక మండలి నియామకం పై కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్ర ప్రదేశ్‌ హై కోర్టు. ఇవాళ టీటీడీ పాలక మండలి సభ్యుల నియామకం పై హై కోర్టు లో విచారణ ...

అశోక గజపతిరాజు తొలగింపు జీవోలు రద్దు…సింహాచలం ట్రస్టీలుగా విజయనగరం రాజులు…

అశోక గజపతిరాజు తొలగింపు జీవోలు రద్దు…సింహాచలం ట్రస్టీలుగా విజయనగరం రాజులు…

మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం బోర్డు ఛైర్మన్‌ పదవుల నుంచి కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజును తొలగించి ఆయన స్థానంలో ఆనంద్ గజపతి కుమార్తె సంచయితను ప్రభుత్వం గతేడాది నియమించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ...

ఆనందయ్య మందుకు గ్రీన్‌సిగ్నల్…పంపిణీ ప్రారంభించాలన్న హైకోర్టు…

ఆనందయ్య మందుకు గ్రీన్‌సిగ్నల్…పంపిణీ ప్రారంభించాలన్న హైకోర్టు…

కృష్ణపట్నం ఆనందయ్య మందు వినియోగానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఆ మందుకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఆనందయ్య కె మందును రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. కంట్లో వేసే మందుకు సంబంధించిన నివేదికలు రావాల్సి ఉన్నాయంటూ ...