Tag: ap cm jagan

సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్… కుప్పం వస్తావా… లేక నీ పవిత్ర జెరూసలేంకు వస్తావా…?

సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్… కుప్పం వస్తావా… లేక నీ పవిత్ర జెరూసలేంకు వస్తావా…?

టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. సొంత నియోజకవర్గం కుప్పంలో భారీ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పైనా, వైసీపీ ప్రభుత్వంపైనా నిప్పులు చెరిగారు. "ఎన్నో ఏళ్లుగా నన్ను గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్న కుప్పం నియోజకవర్గ ప్రజలకు ...

పట్టాభిపై అమిత్ షాకు ఫిర్యాదు చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్…

పట్టాభిపై అమిత్ షాకు ఫిర్యాదు చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్…

టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు చేసిన దాడులు, రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి అంశాలపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు టీడీపీ అధినేత ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు కూడా చంద్రబాబు ప్రయత్నించినప్పటికీ... ఆయన ...

ఏపీ నుంచే ఆ రాష్ట్రాల‌న్నింటికీ గంజాయి అందుతోంది: ప‌వ‌న్ క‌ల్యాణ్

ఏపీ నుంచే ఆ రాష్ట్రాల‌న్నింటికీ గంజాయి అందుతోంది: ప‌వ‌న్ క‌ల్యాణ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేంద్రంగా మాద‌క ద్ర‌వ్యాల ర‌వాణా జ‌రుగుతోంద‌ని ప‌లు రాష్ట్రాల పోలీసులు చేసిన ప్ర‌క‌ట‌న‌ల‌కు సంబంధించిన వీడియోల‌ను జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. క‌ర్ణాట‌క‌కు వ‌చ్చే గంజాయి మొత్తం ఏపీ నుంచే వ‌స్తోందని బెంగ‌ళూరు ...

ఆ పదానికి అర్థం నాకు తెలియదు… నాతో మాట్లాడించవద్దు: రామ్ గోపాల్ వర్మ

ఆ పదానికి అర్థం నాకు తెలియదు… నాతో మాట్లాడించవద్దు: రామ్ గోపాల్ వర్మ

వివాదాస్పద దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఏపీ రాజకీయాల్లో కలకలానికి కారణమైన ‘పదం’ మీద స్పందించేందుకు నిరాకరించారు. తనకు ఆ పదం అర్థం తెలీదని తనను దీనిపై మాట్లాడించే ప్రయత్నం చేయించొద్దని రామ్ గోపాల్ వర్మ విలేకరులను కోరారు. ...

అప్పులాంధ్రగా మార్చేశారు.. ఉండవల్లి కామెంట్…

అప్పులాంధ్రగా మార్చేశారు.. ఉండవల్లి కామెంట్…

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించిందని, ప్రభుత్వ అప్పులు రూ.6 లక్షల కోట్లకు చేరాయని వెల్లడించారు. ఇదే పరిస్థితి ఇక ముందు కూడా కొనసాగితే రాష్ట్రం కోలుకోవడం కష్టమని, ...

ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ, ఇంధన సంక్షోభం పై చర్యలు చేపట్టండి…

ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ, ఇంధన సంక్షోభం పై చర్యలు చేపట్టండి…

ఇంధన సంక్షోభం, విద్యుత్ కొరత అంశంపై ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇంధన సంక్షోభం, విద్యుత్ ధరలపై వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోందని ...

మాది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పాలు, పెరుగు, నెయ్యి వ్యాపారం… డ్రగ్స్ మాఫియా కింగ్ జగన్…

మాది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పాలు, పెరుగు, నెయ్యి వ్యాపారం… డ్రగ్స్ మాఫియా కింగ్ జగన్…

డ్రగ్స్ బిగ్ బాస్ ఎవరని తాము ప్రశ్నిస్తే బ్రోకర్ సజ్జల రామకృష్ణారెడ్డి భుజాలు ఎందుకు తడుముకుంటున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మా నాన్న మారిషస్, నేను దుబాయ్ అంటూ బొంబాయి కబుర్లు మానేసి... డ్రగ్స్ మాఫియా ...

వెంట్రుక పీకి సవాల్ చేసిన పవన్ కళ్యాణ్…ఛాయిస్ ఈజ్ యువర్స్ అంటున్న పవన్…

వెంట్రుక పీకి సవాల్ చేసిన పవన్ కళ్యాణ్…ఛాయిస్ ఈజ్ యువర్స్ అంటున్న పవన్…

జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఇప్పటి వరకూ సోషల్ యాక్టివిస్ట్‌గానే ఉన్నానని.. ఇప్పటి నుంచి రాజకీయాలు మొదలుపెడతానంటూ వైసీపీ నాయకులకు సవాల్ చేశారు. నా ఇంటి నుంచి మీ ఇంటికి ఎంత దూరమో.. మీ ఇంటి ...

ఏమి పాలన? ఏమి రాజకీయం? అంటూ జ‌గ‌న్‌పై గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి కామెంట్స్…

ఏమి పాలన? ఏమి రాజకీయం? అంటూ జ‌గ‌న్‌పై గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి కామెంట్స్…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై టీడీపీ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. జ‌గ‌న్ సీఎం కాక‌ముందే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌శాంతంగా ఉండేద‌ని ఆయ‌న చెప్పారు. వ‌చ్చాక ప‌రిస్థితుల‌న్నీ త‌ల‌కిందుల‌వుతున్నాయ‌ని ఆరోపించారు. 'జగన్... అనే వ్యక్తి రాకముందు ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉంది. ...

ఆసక్తి రేపుతున్న మోహన్‌బాబు ప్రకటన.!

ఆసక్తి రేపుతున్న మోహన్‌బాబు ప్రకటన.!

ఏపీలో థియేటర్ల సమస్యల గురించి జగన్‌ ప్రభుత్వంతో మోహన్‌బాబు మాట్లాడాలని శనివారం జరిగిన ‘రిపబ్లిక్‌’ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుకలో పవన్‌కల్యాణ్‌ సూచించిన విషయం తెలిసిందే. వైఎస్‌ కుటుంబీకులు తమ బంధువులని మోహన్‌బాబు చెబుతుంటారని, అలాంటప్పుడు చిత్రపరిశ్రమను హింసించవద్దని ముఖ్యమంత్రికి ఆయన ...

Page 1 of 3 1 2 3