Tag: Akhanda teaser

గర్జించిన బాలయ్య… నట విశ్వరూపం ‘అఖండ’ …

గర్జించిన బాలయ్య… నట విశ్వరూపం ‘అఖండ’ …

పండుగపూట నందమూరి అభిమానులకు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ. హర హర మహాదేవ శంభోశంకర అంటూ శివుడ్ని స్మరిస్తూ మూడో కన్ను తెరిచారు బాలయ్య. బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ టైటిల్‌తో పాటు టీజర్‌తో ప్రేక్షకుల ముందుకు ...