Tag: Actress Ankita Lokhande

కోవిడ్ టీకా తీసుకుంటూ బిగ్గరగా అరిచి ఏడ్చేసిన న‌టి…వీడియో వైరల్…

ఇంజక్షన్ అంటే చాలామంది భయపడుతుంటారు. పిల్లలే కాదు.. పెద్దవారిలో కూడా ఈ భయం కనిపిస్తుంది. కొందరైతే కేకలు వేస్తుంటారు. మరికొందరు పరుగులు తీస్తారు. నటి అంకిత లోఖండే కూడా ఇదే కోవలోకి వస్తారు. కోవిడ్ టీకా తీసుకునే సమయంలో బిగ్గరగా అరిచి ...