Tag: actor Pratik Gandhi

వైఎస్ జగన్ బయోపిక్‌కు సన్నాహాలు… హీరోగా గుజ‌రాతీ న‌టుడు…

వైఎస్ జగన్ బయోపిక్‌కు సన్నాహాలు… హీరోగా గుజ‌రాతీ న‌టుడు…

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రయాత్ర నేపథ్యంలో ఆనందో బ్రహ్మ దర్శకుడు మహి వి రాఘవ యాత్ర అనే సినిమాను తెర‌కెక్కించిన సంగతి తెలిసిందే. 2019 ఫిబ్రవరి 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై విజయవంతమైన చిత్రంగా నిలిచింది.బ‌రాజశేఖర్ రెడ్డి పాత్రలో ...