Tag: 25K Covid 19 hit families

బర్త్ డే సందర్భంగా మంచు మనోజ్ కీలక నిర్ణయం…25 వేల కుటుంబాలకు సాయం…

బర్త్ డే సందర్భంగా మంచు మనోజ్ కీలక నిర్ణయం…25 వేల కుటుంబాలకు సాయం…

హీరో మంచు మనోజ్‌ తన సేవాగుణాన్ని చాటుకుంటున్నారు. కొవిడ్‌-19 కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సాయం అందించేందుకు ఆయన ముందుకొచ్చారు. గురువారం తన పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని, ...