• సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్
Wednesday, May 18, 2022
Telugu News - Telugu Times Now
  • సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్
ENGLISH
No Result
View All Result
Telugu News - Telugu Times Now
ENGLISH
No Result
View All Result
Home Uncategorized

వరుణ్ సందేశ్ రీ ఎంట్రీ.. ‘ఇందువదన’కు మంచి రెస్పాన్స్… బోల్డ్‌ పోస్టర్‌ రిలీజ్‌..

by Alapati Anitha
May 3, 2021
in Uncategorized
0
వరుణ్ సందేశ్ రీ ఎంట్రీ.. ‘ఇందువదన’కు మంచి రెస్పాన్స్… బోల్డ్‌ పోస్టర్‌ రిలీజ్‌..

హ్యాపీడేస్‌, కొత్త బంగారు లోకం సినిమాలతో ఓవర్‌ నైట్‌ క్రేజ్‌ సంపాదించుకున్న యంగ్‌ హీరో వరుణ్‌ సందేశ్‌. అయితే ఆ తర్వాత వరుణ్‌ సందేశ్  చేసిన సినిమాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో సినిమాలకు కొంతకాలం బ్రేక్‌ ఇచ్చిన వరుణ్‌ సందేశ్‌ బిగ్‌బాస్‌ షోతో ద్వారా మరోసారి తెలుగు ఆడియోన్స్‌కు దగ్గరయ్యాడు. సీజన్‌-3లో మిస్టర్‌ కూల్‌ అనే ట్యాగ్‌ లైన్‌ను సంపాదించుకున్నాడు. ఓ దశలో బిగ్‌ బాస్‌ విన్నర్‌ వరుణ్‌ సందేశే అనుకున్నారంతా. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో టాప్‌4 స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Image

బిగ్‌బాస్‌ సీజన్‌-3 ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న వరుణ్‌ తాజాగా ఓ సినిమా అనౌన్స్‌ చేసి మరోసారి రీ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. ఎంఎస్‌ఆర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ బాలాజీ పిక్చర్స్‌ పతాకం నిర్మిస్తుంది. వరుణ్‌ సందేశ్‌ సరసన ఫ‌ర్నాజ్ శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది.  ఇందువదన అనే ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌తో వస్తోన్న వరుణ్‌ సందేశ్‌ సోమవారం ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. చాలా గ్యాప్‌ తర్వాత సినిమా చేస్తుండటం, పోస్టర్‌ బోల్డ్‌గా ఉండటంతో ఈ మూవీ కథ ఏ విధంగా ఉంటుందోనన్న ఆసక్తి మొదలైంది. పోస్టర్‌ వేరె లెవల్‌లో ఉందంటూ వరుణ్‌ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Farnaz Shetty looks stunning in her latest photoshoot, says 'You need to be happy within, be kind and giving, to look beautiful' - Times of India

Tags: farnaz shettyHero Varun Sandesh re entryInduvadana First lookTollywoodvarun sandeshVarun Sandesh Ultra Bold look
Share202Tweet127Share51

Related Posts

భార్య క్యాండిస్‌కు తెలుగులో ప్రపోజ్ చేసిన డేవిడ్ వార్నర్.. ఫ్యాన్స్ ఫిదా..!

భార్య క్యాండిస్‌కు తెలుగులో ప్రపోజ్ చేసిన డేవిడ్ వార్నర్.. ఫ్యాన్స్ ఫిదా..!

May 30, 2021

మీమర్‌కు ఘాటుగా సమాధానమిచ్చిన తమన్…‘నీ భార్యతో అలా చెప్పు’ అంటూ స్ట్రాంగ్ రిప్లై…

May 10, 2021
కరోనా నుండి దేశాన్ని కాపాడాలంటూ ప్రే ఫర్‌ ఇండియా… ఏఆర్ రెహ్మాన్ ట్వీట్…

కరోనా నుండి దేశాన్ని కాపాడాలంటూ ప్రే ఫర్‌ ఇండియా… ఏఆర్ రెహ్మాన్ ట్వీట్…

April 28, 2021
ఏప్రిల్ 9 నుంచి IPL… క్రికెటర్లకు కరోనా వ్యాక్సిన్… కేంద్రాన్ని కోరనున్న BCCI…‌

ఏప్రిల్ 9 నుంచి IPL… క్రికెటర్లకు కరోనా వ్యాక్సిన్… కేంద్రాన్ని కోరనున్న BCCI…‌

April 4, 2021
చరణ్ బర్త్ డే వేడుకలో ధరమ్ సంచలన  కామెంట్స్…

చరణ్ బర్త్ డే వేడుకలో ధరమ్ సంచలన కామెంట్స్…

March 28, 2021
అదరగొడుతున్న ‘పాగల్’  టీజ‌ర్….

అదరగొడుతున్న ‘పాగల్’ టీజ‌ర్….

February 18, 2021
  • Trending
  • Comments
  • Latest
సోషల్ మీడియాలో రష్మిక రచ్చ…టాటూ అర్థం చెప్పేసిన హీరోయిన్…

సోషల్ మీడియాలో రష్మిక రచ్చ…టాటూ అర్థం చెప్పేసిన హీరోయిన్…

April 28, 2021

కిరణ్ దివి, తెలుగు రాష్ట్రాలలో అతి పిన్న వయస్కుడైన బిలియనీర్

January 18, 2021
దర్శకేంద్రుడి ‘పెళ్లిసందD’ ఫస్ట్ సాంగ్ రిలీజ్…

దర్శకేంద్రుడి ‘పెళ్లిసందD’ ఫస్ట్ సాంగ్ రిలీజ్…

April 28, 2021

పూరి-విజయ్ సినిమాకు విచిత్రమైన మూవీ టైటిల్ !

0

జెర్సీ సినిమా హిందీ రీమేక్ రిలీజ్ డేట్ ఖరారు !

0

ఈ ఏడాది భారత్‌-పాక్‌ సరిహద్దులో గణతంత్ర వేడుకలు రద్దు!

0
పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

October 30, 2021
Telugu News – Telugu Times Now

Telugu Times Now is a one stop News and Media website for the people of Telugu states and Telugu diaspora, covering wide range of categories ranging from News to Entertainment and Astrology to Travel blogging.

Follow Us

Browse by Categories

  • Uncategorized
  • పీపుల్
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • సినిమా వార్తలు

Recent News

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Copyright © 2021 Telugu Times Now.

No Result
View All Result
  • సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్

Copyright © 2021 Telugu Times Now.