Tag: Telugu film industry

‘మా’ అధ్యక్ష పదవికి మంచు విష్ణు నామినేషన్…

‘మా’ అధ్యక్ష పదవికి మంచు విష్ణు నామినేషన్…

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పదవికి మంచు విష్ణు నామినేషన్ వేశారు. తన ప్యానెల్ సభ్యులతో కలిసి ఆయన నామినేషన్ వేశారు. ఎన్నికల కోసం చాలా ఉత్సాహంగా ఉన్నానని, ఈ ఎన్నిక ప్రతి తెలుగు నటుడి ఆత్మగౌరవ పోరాటమని ఆయన ...

టాలీవుడ్‌లో విషాదం ప్ర‌ముఖ నిర్మాత ఆర్ఆర్ వెంక‌ట్ మృతి.

టాలీవుడ్‌లో విషాదం ప్ర‌ముఖ నిర్మాత ఆర్ఆర్ వెంక‌ట్ మృతి.

టాలీవుడ్‌లో వ‌రుస విషాదాలు అభిమానుల‌ని శోక‌సంద్రంలో ముంచెత్తుతున్నాయి. కరోనా వ‌లన కొంద‌రు, అనారోగ్యం వ‌ల‌న ఇంకొంద‌రు క‌న్నుమూసారు. తాజాగా ప్ర‌ముఖ నిర్మాత ఆర్ ఆర్ వెంకట్ ఈరోజు ఉదయం అనారోగ్య కారణాలతో కన్నుమూశారు.కిడ్నీ ఫెయిల్ అయిన కారణంగా కన్నుమూసినట్లు తెలుస్తోంది. హైదరాబాదులోని ...

డ్రగ్స్ కేసులో ఈడీ ముందుకు యాక్టర్ నవదీప్…

డ్రగ్స్ కేసులో ఈడీ ముందుకు యాక్టర్ నవదీప్…

టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారంలో జ‌రిగిన లావాదేవీల‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచార‌ణ జ‌రుపుతోన్న విష‌యం తెలిసిందే.  డ్రగ్స్‌ కేసులో నిందితుడు కెల్విన్ ఇచ్చిన స‌మాచారం ఆధారంగా ఇప్ప‌టికే అధికారులు టాలీవుడ్ ప్ర‌ముఖులు పూరి జగన్నాథ్, చార్మి, ర‌కుల్ ప్రీత్ సింగ్, ...

ఈడీ విచారణకు ర‌కుల్ ప్రీత్..!

ఈడీ విచారణకు ర‌కుల్ ప్రీత్..!

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) 12 మంది సెల‌బ్రిటీల‌కు నోటీసులు పంపిన విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం పూరీ జ‌గ‌న్నాథ్‌ని 10 గంట‌ల పాటు విచారించారు. ప‌లు కోణాల‌లో పూరీని విచారించిన‌ట్టు తెలుస్తుంది.ఇక గురువారం ఛార్మీని ఈడీ ...

‘మా’ ఎన్నికల తేదీ ఫిక్స్ …

‘మా’ ఎన్నికల తేదీ ఫిక్స్ …

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల తేదీ ఖరారయింది. ఎన్నికలను అక్టోబర్ 10న నిర్వహించనున్నట్టు అసోసియేషన్ క్రమశిక్షణ కమిటీ ప్రకటించింది. అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా వేడి రాజుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికైతే అధ్యక్ష బరిలో ...

నాగ‌బాబు పై మండిప‌డ్డ ‘మా’ అధ్య‌క్షుడు న‌రేశ్‌!

నాగ‌బాబు పై మండిప‌డ్డ ‘మా’ అధ్య‌క్షుడు న‌రేశ్‌!

నాలుగేళ్లుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్  (మా)  ప్ర‌తిష్ఠ మ‌స‌క‌బారింద‌ని సినీన‌టుడు నాగ‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై మా అధ్య‌క్షుడు న‌టుడు న‌రేశ్ మండిప‌డ్డారు.  మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల నేప‌థ్యంలో ఈ రోజు ఆయ‌న‌ మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా ...

రసవత్తరంగా మారుతున్న MAA ఎలక్షన్స్…నాలుగో పోటీదారుగా బరిలో హేమ…

రసవత్తరంగా మారుతున్న MAA ఎలక్షన్స్…నాలుగో పోటీదారుగా బరిలో హేమ…

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు ఈ ఏడాది ఉత్కంఠగా మారబోతున్నాయి. ఇప్పటికే అధ్యక్షపదవి కోసం పోటీపడనున్నట్లు ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణు ప్రకటించారు. వారితో పాటు జీవితా రాజశేఖర్‌ ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా ‘మా’ అధ్యక్ష పదవి కోసం ...

కరోనాతో సీనియర్ గాయకుడు జి.ఆనంద్ కన్నుమూత…

కరోనాతో సీనియర్ గాయకుడు జి.ఆనంద్ కన్నుమూత…

కరోనా సెకండ్ వేవ్ భారత్‌ను కబళిస్తోంది. రోజు రోజుకి ఈ మహమ్మారి భయకరంగా మారుతోంది. ఈ మహమ్మారి సినిమా ఇండస్ట్రీని వదిలి పెట్టడం లేదు. ఈ కరోనా. ఎంతో మంది లెజెండ్స్ కరోనా వల్ల కన్నుమూసి సినిమా ఇండస్ట్రీని తీరని విషాదంలోకి ...

Page 2 of 2 1 2