Tag: Tollywood Music Director

మీమర్‌కు ఘాటుగా సమాధానమిచ్చిన తమన్…‘నీ భార్యతో అలా చెప్పు’ అంటూ స్ట్రాంగ్ రిప్లై…

ప్రస్తుతం ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎస్ఎస్ థమన్ ముందు వరుసలో ఉంటాడు. తెలుగుతో ఇతర భాషల్లో కూడా అతను వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అయితే తనపై సెటైర్ వేసిన ఓ నెటిజన్‌కి థమన్ మరోసారి ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు. ...