Tag: Smartwatch

త్వ‌ర‌లో రానున్న ఫేస్ బుక్ స్మార్ట్ వాచ్!

త్వ‌ర‌లో రానున్న ఫేస్ బుక్ స్మార్ట్ వాచ్!

ఫేస్‌బుక్ నుంచి త్వరలో ఓ స్మార్ట్‌వాచ్ రానుంది. ప్రస్తుతం మన స్మార్ట్‌ఫోన్‌లానే ఈ స్మార్ట్‌వాచ్‌ను కూడా వినియోగించుకునేలా తయారుచేస్తున్నారంట. వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. పల్స్‌రేట్‌ తోపాటు, రెండు కెమెరాలు, ఫిట్‌నెస్ కంపెనీల సేవలు లేదా హార్డ్‌వేర్‌లకు కూడా కనెక్ట్ ...