Tag: samantha ruth prabhu

మరో వెకేషన్‌ ట్రిప్‌కు వెళ్లిన సమంత…

మరో వెకేషన్‌ ట్రిప్‌కు వెళ్లిన సమంత…

 సమంత ప్రస్తుతం వెకేషన్‌లపై ఎక్కువగా దృష్టి పెట్టింది. నాగచైతన్యతో విడిపోయిన అనంతరం సమంత బాగా కుంగిపోయిందని ఆమె సన్నిహితులు తెలిపారు. దీంతో బాధలోంచి బయటపడేందుకు క్లోజ్‌ఫ్రెండ్స్‌తో ఎక్కువగా సమయాన్ని గడుపుతుందని సమాచారం. విడాకుల ప్రకటనకు కొద్ది రోజుల ముందు కూడా సామ్‌ ...

నిన్ను మిస్ అయ్యాను అంటూ సమంత పోస్ట్ వైరల్…

నిన్ను మిస్ అయ్యాను అంటూ సమంత పోస్ట్ వైరల్…

దక్షిణ భారత నటి సమంత రూత్ ప్రభు ఇటీవల తన సన్నిహితురాలు శిల్పా రెడ్డితో తన భక్తి యాత్రను ముగించారు. ఇంటర్నెట్‌లో షేర్ చేయబడిన అన్ని ఫోటోలు మరియు వీడియోలలో నటి దిగులుగా కనిపించింది. టాలీవుడ్ నటుడు నాగ చైతన్యతో విడాకులు ...

తీర్థ‌యాత్ర‌లు ముగించుకున్న స‌మంత..!

తీర్థ‌యాత్ర‌లు ముగించుకున్న స‌మంత..!

కొన్ని రోజులుగా హీరోయిన్ సమంత త‌న బెస్ట్ ఫ్రెండ్ శిల్పా శెట్టితో క‌లిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తోన్న విష‌యం తెలిసిందే. త‌న తీర్థ‌యాత్ర‌లు ముగిశాయ‌ని స‌మంత ఈ రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో తెలుపుతూ త‌న స్నేహితురాలితో దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేసింది. చార్‌ధామ్ ...

సమంత కేసు వాపస్ తీసుకో… ఆన్ లైన్ జర్నలిస్ట్ ప్రెసిడెంట్ డిమాండ్..

సమంత కేసు వాపస్ తీసుకో… ఆన్ లైన్ జర్నలిస్ట్ ప్రెసిడెంట్ డిమాండ్..

తెలంగాణ ఆన్‌లైన్ జర్నలిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ బుర్రా శ్రీనివాస్ టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభుని యూట్యూబ్ ఛానెల్‌లపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని అభ్యర్థించారు. షేర్ చేసిన వీడియోలో, సోషల్ మీడియా సామాన్యుడి చేతిలో బలమైన ఆయుధం అని చెప్పాడు. సమంత ...

వారిపై కోర్టులో పరువు నష్టం దావా వేసిన సమంత..!

వారిపై కోర్టులో పరువు నష్టం దావా వేసిన సమంత..!

తన పరువుకు భంగం కలిగించారంటూ యూట్యూబ్ ఛానళ్లపై సినీ నటి సమంత కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తెలుగు పాప్యులర్ టీవీ, సుమన్ టీవీలతో పాటు సీఎల్ వెంకట్రావుపై పిటిషన్ దాఖలు చేశారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తూ, తనను ...

మా మ‌ధ్య ఉన్న అనుబంధం చైతూకి తెలుసు: ప్రీతం

మా మ‌ధ్య ఉన్న అనుబంధం చైతూకి తెలుసు: ప్రీతం

టాలీవుడ్ జంట‌ నాగ చైతన్య, సమంత విడిపోయిన నేప‌థ్యంలో ఇందుకు కార‌ణం సమంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ అంటూ నెటిజ‌న్లు మండిప‌డుతోన్న విష‌యం తెలిసిందే. దీనిపై ప్రీత‌మ్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడాడు. తాను సమంతను అక్కా అని పిలుస్తానని, ఈ ...

అక్కినేని ఫ్యామిలీ కోసం స‌మంత త్యాగాలు… సీక్రెట్స్ బ‌య‌ట‌పెట్టిన స‌మంత ఫ్రెండ్…

అక్కినేని ఫ్యామిలీ కోసం స‌మంత త్యాగాలు… సీక్రెట్స్ బ‌య‌ట‌పెట్టిన స‌మంత ఫ్రెండ్…

గత కొన్ని రోజులుగా వద్దన్నా సమంతపై వార్తలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా విడాకులు తీసుకున్న తర్వాత ఈమె గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అభిమానులు. సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు సమంత గురించి తెలుసుకోవాలని మరింత ప్రయత్నిస్తున్నారు. ఆమె గురించి తెలియని ...

స‌మంత పై శాకుంత‌లం నిర్మాత షాకింగ్ కామెంట్స్…

స‌మంత పై శాకుంత‌లం నిర్మాత షాకింగ్ కామెంట్స్…

ఇప్పుడు టాలీవుడ్ సినిమా ఇండ‌స్ట్రీలో నాగ చైత‌న్య‌- స‌మంత డైవ‌ర్స్ విష‌యం గురించే ఎక్కువ‌గా చ‌ర్చ న‌డుస్తుంది. ఎంతో ఆప్యాయంగా ఉండే వారిద్ద‌రు ఎందుకు విడిపోవ‌ల‌సి వ‌చ్చింది అనే దానిపై క్లారిటీ లేదు. దీంతో ఎవ‌రికి తోచిన‌ట్టు వారు ఊహాలోచ‌న‌లు చేసుకుంటున్నారు. ...

అబార్షన్ చేయించుకోలేదు… రూమర్స్‌కు సమంత వివరణ…

అబార్షన్ చేయించుకోలేదు… రూమర్స్‌కు సమంత వివరణ…

అక్కినేని నాగ‌చైత‌న్య‌తో విడిపోయిన స‌మంత గురించి, ఆమె వ్య‌క్తిగ‌త జీవితంపై సోష‌ల్ మీడియాలో చాలా ర‌కాలైన వార్త‌లు వినిపిస్తున్నాయి. స‌మంత పిల్ల‌ల‌ను వ‌ద్ద‌నుకుని అబార్ష‌న్ చేయించుకుంద‌ని, ఇత‌రుల‌తో ఆమెకు ఎఫైర్స్ ఉన్న కార‌ణంగానే నాగ‌చైత‌న్య స‌మంత‌తో విడిపోయాడంటూ న్యూస్ చ‌క్క‌ర్లు కొట్టాయి. ...

అదే ప‌ని మ‌గ‌వాళ్లు చేస్తే మాత్రం ప్ర‌శ్నించరు… మ‌రోసారి భావోద్వేగ‌భ‌రిత వ్యాఖ్య‌లు చేసిన స‌మంత‌!

అదే ప‌ని మ‌గ‌వాళ్లు చేస్తే మాత్రం ప్ర‌శ్నించరు… మ‌రోసారి భావోద్వేగ‌భ‌రిత వ్యాఖ్య‌లు చేసిన స‌మంత‌!

హీరోయిన్ స‌మంత త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో మ‌రోసారి భావోద్వేగ‌భ‌రిత వ్యాఖ్య‌లు చేసింది. 'మ‌హిళ‌లు ఏదైనా చేస్తే ఈ స‌మాజం ఎల్ల‌ప్పుడూ నైతిక‌తతో కూడిన ప్ర‌శ్న‌లు వేస్తుంటుంది. అదే ప‌ని మ‌గ‌వాళ్లు చేస్తే మాత్రం ప్ర‌శ్నించ‌దు. స‌మాజంలోని మ‌నుషులుగా మ‌న‌కు ప్రాథ‌మికంగా నైతిక‌త ...

Page 1 of 2 1 2