Tag: Naga Chaitanya Akkineni

పాత జ్ఞాప‌కాల‌ను చెరిపేసుకుంటోన్న సామ్… చైత‌న్య ఫోటోలు డిలీట్…

పాత జ్ఞాప‌కాల‌ను చెరిపేసుకుంటోన్న సామ్… చైత‌న్య ఫోటోలు డిలీట్…

హీరో నాగ చైత‌న్యకు సంబంధించిన ఫొటోల‌ను హీరోయిన్ స‌మంత త‌న సామాజిక మాధ్య‌మాల నుంచి తొల‌గించేస్తోంది. వారిద్ద‌రు వివాహ బంధానికి స్వ‌స్తి చెప్పిన విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో పాత‌ జ్ఞాపకాలను చెరిపివేసుకోవ‌డానికి స‌మంత ప్ర‌య‌త్నిస్తోంది. చైతూతో విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించినప్ప‌టి నుంచి ...

స‌మంత పై శాకుంత‌లం నిర్మాత షాకింగ్ కామెంట్స్…

స‌మంత పై శాకుంత‌లం నిర్మాత షాకింగ్ కామెంట్స్…

ఇప్పుడు టాలీవుడ్ సినిమా ఇండ‌స్ట్రీలో నాగ చైత‌న్య‌- స‌మంత డైవ‌ర్స్ విష‌యం గురించే ఎక్కువ‌గా చ‌ర్చ న‌డుస్తుంది. ఎంతో ఆప్యాయంగా ఉండే వారిద్ద‌రు ఎందుకు విడిపోవ‌ల‌సి వ‌చ్చింది అనే దానిపై క్లారిటీ లేదు. దీంతో ఎవ‌రికి తోచిన‌ట్టు వారు ఊహాలోచ‌న‌లు చేసుకుంటున్నారు. ...

తొలిసారి స్పందించిన సమంత తండ్రి జోసెఫ్…

తొలిసారి స్పందించిన సమంత తండ్రి జోసెఫ్…

వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నామంటూ రెండు రోజుల క్రితం సమంత, నాగచైతన్యలు సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. వీరి ప్రకటనతో అభిమానులు షాక్ కు గురయ్యారు. ప్రస్తుతం నాగచైతన్య హైదరాబాద్ లోని ఓ హోటల్లో ఉండగా... సమంత షూటింగ్ కోసం ...

నాగార్జున భావోద్వేగమైన స్పందన!

నాగార్జున భావోద్వేగమైన స్పందన!

తామిద్దరం వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నామని సమంత, నాగచైతన్య సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్తతో ఒక్కసారిగా అందరూ షాక్ కు గురయ్యారు. మరోవైపు ఈ అంశంపై నాగచైనత్య తండ్రి నాగార్జున స్పందించారు. 'బరువైన హృదయంతో ఈ విషయాన్ని ...

విడాకులు ప్ర‌క‌టించిన నాగ చైత‌న్య‌, స‌మంత‌…

విడాకులు ప్ర‌క‌టించిన నాగ చైత‌న్య‌, స‌మంత‌…

టాలీవుడ్ రూమ‌ర్స్‌కు బ్రేక్ ప‌డింది. యంగ్ హీరో నాగ చైత‌న్య‌, స‌మంత‌లు వివాహ బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టేశారు. మొగుడు పెళ్లాలుగా విడిపోతున్న‌ట్లు ఇద్ద‌రూ ప్ర‌క‌టించారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌మ డైవ‌ర్స్ స్టేట్మెంట్‌ను రిలీజ్ చేశారు. ఇద్ద‌రం ఒక‌రికి ఒక‌రు దూరం ఉండాల‌నుకుంటున్న‌ట్లు ...

ల‌వ్ స్టోరీ లైఫ్‌ టైం మెమరీ : నాగ చైత‌న్య

ల‌వ్ స్టోరీ లైఫ్‌ టైం మెమరీ : నాగ చైత‌న్య

అక్కినేని హీరో నాగ చైత‌న్య న‌టించిన తాజా చిత్రం ల‌వ్ స్టోరీ. యూత్ ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా శేఖ‌ర్ క‌మ్ముల ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌గా, ఇందులో సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక‌గా న‌టించింది. డిఫ‌రెంట్ క‌థాంశంతో రూపొందిన ల‌వ్ స్టోరీ చిత్రం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ...