Tag: Minister KTR

KTR: డ్రగ్స్ వ్యవహారంతో నాకేం సంబంధం…? శృతి మించితే బట్టలూడదీసి కొడతాం…

KTR: డ్రగ్స్ వ్యవహారంతో నాకేం సంబంధం…? శృతి మించితే బట్టలూడదీసి కొడతాం…

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్ కు అంబాసిడర్ అని అంటారా.. తనకు డ్రగ్స్ కు సంబంధం ఏంటి.. ? అని ప్రశ్నించారు. సీఎంను పట్టుకొని తాగుబోతు అంటారా.. సున్నాలు వేసుకునే వాళ్లు.. కన్నాలు వేస్తున్నారని ...

మంత్రి కేటీఆర్‌పై షాకింగ్ కామెంట్స్… కేటీఆర్ ఎవరంటూ షర్మిల సెటైర్లు…

మంత్రి కేటీఆర్‌పై షాకింగ్ కామెంట్స్… కేటీఆర్ ఎవరంటూ షర్మిల సెటైర్లు…

తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎష్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు కేటీఆర్ ఎవరో తెలియదని అన్నారు. పక్కనే ఉన్న నేతలు కేటీఆర్ అంటే ఎవరు.. తెలంగాణ రాష్ట్రానికి ఐటీ మంత్రి, అంతకుమించి ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు. తెలుగు రాష్ట్రాల్లో ...

నీటి విషయంలో ఏపీతోనే కాదు.. దేవుడితోనూ  కొట్లాడతాము : కేటీఆర్

నీటి విషయంలో ఏపీతోనే కాదు.. దేవుడితోనూ కొట్లాడతాము : కేటీఆర్

తెలుగు రాష్ట్రాలలో జల వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల నేతలు.. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్న తరుణంలో ఈ వివాదంపై మంత్రి కేటీఆర్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. శనివారం నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్.. ...

చంద్రబాబును తెలంగాణ తండ్రి అంటాడేమో….రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్యం…!

చంద్రబాబును తెలంగాణ తండ్రి అంటాడేమో….రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్యం…!

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో సోనియాను బలిదేవత అని రేవంత్ అన్నారని... ఇప్పుడేమో తెలంగాణ తల్లి అంటున్నారని... రేపు చంద్రబాబును తెలంగాణ తండ్రి అన్నా అంటారని ఎద్దేవా చేశారు. రేవంత్ కు ...

హైదరాబాద్ వచ్చిన సోనూ సూద్…ప్రగతి భవన్ లో కేటీఆర్ తో భేటీ…

హైదరాబాద్ వచ్చిన సోనూ సూద్…ప్రగతి భవన్ లో కేటీఆర్ తో భేటీ…

ప్రముఖ నటుడు సోనూ సూద్ ఇవాళ హైదరాబాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. ప్రగతి భవన్ లో జరిగిన ఈ సమావేశంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు, మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ...

తెలంగాణకు మ‌రో భారీ పెట్టుబ‌డి.. 25వేల మందికి ఉద్యోగాలు…

తెలంగాణకు మ‌రో భారీ పెట్టుబ‌డి.. 25వేల మందికి ఉద్యోగాలు…

తెలంగాణ రాష్ట్రానికి మ‌రో భారీ పెట్టుబ‌డి రాబోతోంది. ఎల‌క్ట్రానిక్స్ వెహికిల్స్ త‌యారీ రంగంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేరొందిన ట్రైటాన్-ఈవీ(Triton Electric Vehlicle Pvt Ltd) తెలంగాణలో భారీగా పెట్ట‌బ‌డులు పెట్ట‌నుంది. ఈ మేర‌కు తెలంగాణ ప్ర‌భుత్వంతో అవ‌గాహ‌న ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ...

త్వరలో విశాఖ పర్యటనకు వెళ్లనున్న మంత్రి కేటీఆర్‌…

త్వరలో విశాఖ పర్యటనకు వెళ్లనున్న మంత్రి కేటీఆర్‌…

విశాఖ ఉక్కు ఉద్యమానికి ఇదివరకే మద్దతు ప్రకటించిన మంత్రి కేటీఆర్‌ త్వరలోనే విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. మంత్రి కేటీఆర్‌ను అసెంబ్లీ ఆవరణలో కలిసిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా విశాఖపట్నం రావాలని ఆహ్వానించారు. దీంతో ...

‘శ్రీకారం’ మూవీ ప్రమోషన్ లో కేటీఆర్

‘శ్రీకారం’ మూవీ ప్రమోషన్ లో కేటీఆర్

 ఎప్పుడూ పరిశ్రమలు, ఐటీ, పట్టణ ప్రగతి అంటూ మాట్లాడే మంత్రి కేటీఆర్‌ చాలా రోజుల తర్వాత వ్యవసాయం గురించి తన అభిప్రాయాలను తెలిపారు. కొత్త తరం వ్యవసాయం పై మక్కువ పెంచుకోవాలని సూచించారు. యువతరం వ్యసాయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. అవసరమయితే రైతులను ...

ఐపీఎల్, బీసీసీఐకు కేటీఆర్ విజ్ఞప్తి !!

ఐపీఎల్, బీసీసీఐకు కేటీఆర్ విజ్ఞప్తి !!

ఇప్పటికే ఐపీఎల్ వేలం ముగిసింది. మ్యాచుల నిర్వహణకు బీసీసీఐ సిద్ధమవుతోంది. హైదరాబాద్‌కు చెందిన క్రీడాకారుల్ని టీంలోకి తీసుకోలేదన్న విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఐపీఎల్ మ్యాచుల కోసం కేటీఆర్ కీలక ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లో ఉంటున్న క్రికెట్ అభిమానులకు ఓ అదిరిపోయే ...