Tag: grandson Devansh

తిరుమలలో నారా  దేవాన్ష్ పుట్టినరోజు సెలబ్రేషన్స్…

తిరుమలలో నారా దేవాన్ష్ పుట్టినరోజు సెలబ్రేషన్స్…

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కుటుంబ సమేతంగా రేపు (శనివారం) తిరుమలకు చేరుకోనున్నారు. 21వ తేదీ ఆదివారం మనవడు దేవాన్ష్‌ పుట్టినరోజు సందర్భంగా శనివారమే చంద్రబాబు కుటుంబం తిరుమలకు చేరుకుని రాత్రి అక్కడే బస చేయనున్నారు.ఆదివారం తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకోనున్నారు.నంతరం ప్రతిఏడాది ...