Tag: Director Bala

మల్లి శివపుత్రుడు కంబినషన్? … వీరిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రానికి సన్నాహాలు…

మల్లి శివపుత్రుడు కంబినషన్? … వీరిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రానికి సన్నాహాలు…

సూర్య, విక్రమ్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు బాలా తెరకెక్కించిన తమిళ చిత్రం ‘పితామగన్‌’. 2003లో విడుదలైన ఈ సినిమా తమిళనాట సంచలనం సృష్టించింది. తెలుగులో ‘శివ పుత్రుడు’ పేరుతో విడుదలై ఘన విజయం అందుకుంది. దాంతో కోలీవుడ్‌, టాలీవుడ్‌లో ఈ కాంబినేషన్‌కి ...