Tag: Candice Warner

భార్య క్యాండిస్‌కు తెలుగులో ప్రపోజ్ చేసిన డేవిడ్ వార్నర్.. ఫ్యాన్స్ ఫిదా..!

భార్య క్యాండిస్‌కు తెలుగులో ప్రపోజ్ చేసిన డేవిడ్ వార్నర్.. ఫ్యాన్స్ ఫిదా..!

ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరోసారి తెలుగు అభిమానులను ఆకట్టుకున్నాడు. తన సతీమణి క్యాండిస్ వార్నర్‌కు తెలుగులో ప్రపోజ్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన సతీమణీతో ఉన్న ఓ పెయింట్ ఫొటోను పంచుకున్న డేవిడ్ ...