Tag: AP Government

వెంట్రుక పీకి సవాల్ చేసిన పవన్ కళ్యాణ్…ఛాయిస్ ఈజ్ యువర్స్ అంటున్న పవన్…

వెంట్రుక పీకి సవాల్ చేసిన పవన్ కళ్యాణ్…ఛాయిస్ ఈజ్ యువర్స్ అంటున్న పవన్…

జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఇప్పటి వరకూ సోషల్ యాక్టివిస్ట్‌గానే ఉన్నానని.. ఇప్పటి నుంచి రాజకీయాలు మొదలుపెడతానంటూ వైసీపీ నాయకులకు సవాల్ చేశారు. నా ఇంటి నుంచి మీ ఇంటికి ఎంత దూరమో.. మీ ఇంటి ...

రాష్ట్ర పరిస్థితిపై పవన్ వినూత్న స్పందన!

రాష్ట్ర పరిస్థితిపై పవన్ వినూత్న స్పందన!

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రస్తుత పరిస్థితిపై వినూత్న రీతిలో స్పందించారు. రాష్ట్ర పరిస్థితిపై ఓ స్నాప్ షాట్ విడుదల చేశారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, వివాదాలు, కుంభకోణాలు, వైఫల్యాలకు సంబంధించిన శీర్షికలను పవన్ తన స్నాప్ షాట్ ...

AP Fibernet గ్రిడ్ టెండర్లపై CID కేసు నమోదు.

AP Fibernet గ్రిడ్ టెండర్లపై CID కేసు నమోదు.

ఏపీ ఫైబర్ నెట్ లో అవకతవకలు జరిగాయని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతం రెడ్డి తెలిపారు. ఫైబర్ గ్రిడ్ లో 333 కోట్ల టెండర్లపై సీఐడీ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. 321 కోట్లకు అప్పగించిన టెండర్లలో 121 కోట్లు ...

సీఎం జగన్‌కు గుడి కట్టిన ఎమ్మెల్యే…

సీఎం జగన్‌కు గుడి కట్టిన ఎమ్మెల్యే…

ఏపీ సీఎం జగన్‌పై ఓ వైసీపీ ఎమ్మెల్యే అంతులేని ప్రేమ చూపించారు. సీఎం జగన్ అమలు చేస్తున్న నవరత్నాలు పేరిట శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి దేవాలయాన్ని నిర్మించారు. రైతు భరోసా, పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి పేరుతో భారీ స్తూపాలు నిర్మించారు. ...

ఆగస్టు 16 నుంచి ఏపీలో స్కూల్స్‌ ఓపెన్‌…

ఆగస్టు 16 నుంచి ఏపీలో స్కూల్స్‌ ఓపెన్‌…

ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలు పున: ప్రారంభం కానున్నాయి. సీఎం జగన్‌ నిర్ణయంతో స్కూల్స్‌ తెరుచుకోనున్నాయి. మొదటి విడత నాడు-నేడు పనులు అదే రోజు ప్రజలకు అంకితం ఇవ్వనున్నారు. అదేవిధంగా నూతన విద్యా విధానంపై సమగ్రంగా అదే రోజు సర్కార్‌ ...

సినిమా పరిశ్రమకు షాక్ ఇచ్చిన  ఏపీ సర్కారు…

సినిమా పరిశ్రమకు షాక్ ఇచ్చిన ఏపీ సర్కారు…

టాలీవుడ్ నిర్మాతలకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఇకపై ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే సినిమా హాళ్లలోని వివిధ కేటగిరీల టికెట్ ధరలను నిర్ణయించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సినిమా నియంత్రణ చట్టం 1955 ప్రకారం జారీ చేసిన ...

ఏపీ ప్రభుత్వం పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు…

ఏపీ ప్రభుత్వం పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉండాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన్న ఆయన.. ఏపీలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా జల దోపిడీని కొనసాగిస్తోందని ...

విశాఖను అమ్మేయ్యడానికి చూస్తున్నారు… వైసీపీ పై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ఫైర్‌…

విశాఖను అమ్మేయ్యడానికి చూస్తున్నారు… వైసీపీ పై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ఫైర్‌…

విశాఖను వైసీపీ ప్రభుత్వం అమ్మేయ్యడానికి చూస్తుందని టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. అప్పులు చెల్లించడానికి ఆర్‌ అండ్‌ బీ ఆస్తులు 5వేల కోట్లకు అమ్మడానికి సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 శాఖలకు చెందిన 213 ఎకరాల భూములను 16 ...

వైఎస్ జగన్ రెండేళ్ల పాలనపై సజ్జల కీలక వ్యాఖ్యలు…

వైఎస్ జగన్ రెండేళ్ల పాలనపై సజ్జల కీలక వ్యాఖ్యలు…

రాష్ట్రంలో అధికార మార్పిడి చోటు చేసకుని రెండేళ్లు పూర్తయ్యాయి. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో అధికార తెలుగుదేశం ప్రభుత్వం దారుణ పరాజయాన్ని చవి చూసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో కొత్త ...

ఎసీఈసీ తీరును తప్పుపట్టిన న్యాయస్థానం… నీలం సాహ్నిపై పిటిషన్ వేసిన రేగు రమేశ్…

ఎసీఈసీ తీరును తప్పుపట్టిన న్యాయస్థానం… నీలం సాహ్నిపై పిటిషన్ వేసిన రేగు రమేశ్…

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. తీర్పు సమయంలో ఎస్ఈసీ నీలం సాహ్నిపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అర్థం చేసుకోవడంలో కూడా విఫలమయ్యారని విమర్శించింది. ఎస్ఈసీగా ఆమె ...