పోర్న్ స్టార్‌గా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సన్నీలియోన్‌ను పెళ్లి చేసుకుంటానంటూ ఓ గుంటూరు యువకుడు ముందుకొచ్చాడు. అదేంటి. ఆమెకు మళ్లీ పెళ్లి అయిపోయింది కదా. ఇప్పుడు మళ్లీ పెళ్లి ఏంటి? అది కూడా గుంటూరు యువకుడు పెళ్లి చేసుకుంటాననడం ఏంటి? అని డౌట్ గా ఉందా?
పోర్న్ స్టార్‌గా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సన్నీలియోన్‌ను పెళ్లి చేసుకుంటానంటూ ఓ గుంటూరు యువకుడు ముందుకొచ్చాడు.
అదేంటి. ఆమెకు మళ్లీ పెళ్లి అయిపోయింది కదా. ఇప్పుడు మళ్లీ పెళ్లి ఏంటి? అది కూడా గుంటూరు యువకుడు పెళ్లి చేసుకుంటాననడం ఏంటి? అని డౌట్ గా ఉందా?
సన్నీలియోన్ తాజాగా తన ట్విటర్ అకౌంట్లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. వెడ్డింగ్ గౌనులో ఉన్న ఆ ఫొటోలను పోస్ట్ చేసి.. దానికి ‘నన్ను పెళ్లి చేసుకోండి’ అని పెట్టింది.
దానికి కామెంట్ చేసిన ఓ గుంటూరు యువకుడు ఏపీలోని గుంటూరు వస్తే పెళ్లి చేసుకుంటానంటూ ఆమెకు రిప్లై ఇవ్వడం విశేషం. రవిశంకర్ బూసా అనే పేరున్న ఈ యుువకుడు సన్నీలియోన్‌కు రిప్లై ఇచ్చాడు.‘ఇండియాకి రా. ఏపీలోని గుంటూరుకు వస్తే నిన్ను పెళ్లి చేసుకుంటా బేబీ’ అని కామెంట్ చేశాడు.చాలా మంది నెటిజన్లు ఆమె పోస్ట్‌ను రీ ట్వీట్ చేసి తాము పెళ్లికి రెడీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.వాస్తవానికి సన్నీలియోన్ ఏదో సరదా కోసం ఆ కామెంట్ చేస్తే ఫ్యాన్స్ అందుకు తగినట్టే స్పందిస్తున్నారు.సన్నీలియోన్‌కు గతంలోనే పెళ్లయింది. కో స్టార్ డేనియల్ వీబర్ను పెళ్లి చేసుకుంది. వారికి ట్విన్స్ పుట్టారు. మరొకరిని దత్తత కూడా తీసుకున్నారు.
Marry Me!! 👰💍 pic.twitter.com/KFFFGpeFLM
— sunnyleone (@SunnyLeone) March 1, 2021