టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలోనే ఆయన ఫ్యాన్స్‌కు స్పెషల్ సర్ ప్రైజ్ ఇవ్వనున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తన రాబోయే చిత్రం ‘పుష్ప’ టీజర్ ను బన్ని బర్త్ డే రోజున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశానంటుతున్నాయి. అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప టీజర్‌ను అల్లు అర్జున్ బర్త్ డే రోజున అంటే ఏప్రిల్ 8 న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారంట.