• సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్
Wednesday, May 18, 2022
Telugu News - Telugu Times Now
  • సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్
ENGLISH
No Result
View All Result
Telugu News - Telugu Times Now
ENGLISH
No Result
View All Result
Home సినిమా వార్తలు

అక్కినేని ఫ్యామిలీ కోసం స‌మంత త్యాగాలు… సీక్రెట్స్ బ‌య‌ట‌పెట్టిన స‌మంత ఫ్రెండ్…

by Alapati Anitha
October 11, 2021
in సినిమా వార్తలు
0
అక్కినేని ఫ్యామిలీ కోసం స‌మంత త్యాగాలు… సీక్రెట్స్ బ‌య‌ట‌పెట్టిన స‌మంత ఫ్రెండ్…

గత కొన్ని రోజులుగా వద్దన్నా సమంతపై వార్తలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా విడాకులు తీసుకున్న తర్వాత ఈమె గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అభిమానులు. సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు సమంత గురించి తెలుసుకోవాలని మరింత ప్రయత్నిస్తున్నారు. ఆమె గురించి తెలియని నిజాలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. దానికి తోడు సమంత వ్యక్తిగత జీవితం గురించి ఎవరేం చెప్పినా కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ క్ర‌మంలో గ‌త కొన్నేండ్లుగా స‌మంత ద‌గ్గ‌ర‌ ప‌ర్స‌న‌ల్ మేక‌ప్ ఆర్టిస్ట్‌గా ప‌నిచేస్తున్న సాద్నా సింగ్ కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చెప్పింది. అక్కినేని ఫ్యామిలీ కోసం స‌మంత ఎన్నో త్యాగాలు చేసింది అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

Samantha has a blast decorating Christmas tree with friends. See pics - Movies News

సమంతకు పిల్లలను కనడం ఇష్టం లేదని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని సాద్నా సింగ్‌ కొట్టి పారేసింది. అంతేకాదు నాగ చైతన్య అంటే సమంతకు ప్రాణం అని.. ఆయన మీదే ఇన్నాళ్లు ప్రాణం పెట్టుకుని బతికింది అంటుంది. అంతేకాదు అక్కినేని కుటుంబం అంటే ఎంతో ప్రేమ ఉందని.. కేవలం అక్కినేని ఫ్యామిలీ కోసమే ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు వదిలేసిన విషయం కూడా సమంత మేకప్ ఆర్టిస్ట్ తెలిపింది. నాగచైతన్య, సమంత ఎంతో అందమైన జంట అని.. వాళ్లు ఎందుకు విడిపోయారో ఇప్పటికీ తమకు అర్థం కావడం లేదని చెప్పుకొచ్చింది ఈమె. తన దగ్గర పనిచేసే వ్యక్తులను కూడా సొంత మనుషులుగా చూడటం సమంత గొప్పతనం అని.. ఎప్పుడూ తమను బయటి వ్యక్తుల్లా ట్రీట్ చేయలేదు అని చెబుతోంది సాద్నా సింగ్.

Friendship Day 2021: Samantha Akkineni expresses her love and special bond for her best pals | PINKVILLA

చిన్నా పెద్దా అందరినీ స‌మంత‌ గౌరవిస్తుందని.. అలాగే పిల్లల్ని కనడానికి సమంత చాలా రోజులుగా ప్రయత్నిస్తుందని చెప్పింది. పిల్లల్ని ఎలా పెంచాలి.. వాళ్ల‌ని ఎలా పెంచాలనే విషయంపై పుస్తకాలు కూడా చదివేది అంటూ కొత్త కొత్త విషయాలను బయటపెట్టింది సమంత మేకప్ ఆర్టిస్ట్. పిల్లల్ని కని త్వరగా తన ఫ్యామిలీ లైఫ్ మొదలుపెట్టాలని సమంత కలలు కన్నదని.. అలాంటి వ్య‌క్తిపై పిల్ల‌ల్ని క‌న‌డం ఇష్టం లేద‌ని పుకార్లు రావ‌డం చూసి బాధ క‌లిగింది అంటుంది సాద్నా సింగ్‌. ఫ్యామిలీమ్యాన్ 2లో న‌టించిన త‌ర్వాత స‌మంత‌కు బాలీవుడ్ నుంచి ఎన్నో ఆఫ‌ర్లు వ‌చ్చాయని.. కానీ కేవ‌లం అక్కినేని ఫ్యామిలీ కోస‌మే ఆ ఆఫ‌ర్లు అన్నింటినీ దూరం చేసుకుంద‌ని సమంత చేసిన త్యాగాలు ఏంటో బ‌య‌ట‌పెట్టింది సాద్నా సింగ్‌

Tags: cheysamrumourssadhana singhSamanthasamantha divorcesamantha friendsamantha ruth prabhuTollywood
Share206Tweet129Share51

Related Posts

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

October 30, 2021
‘మంచి రోజులు వచ్చాయి’ ట్రైలర్ రిలీజ్!

‘మంచి రోజులు వచ్చాయి’ ట్రైలర్ రిలీజ్!

October 30, 2021
“RRR” ఫ‌స్ట్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్…

“RRR” ఫ‌స్ట్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్…

October 30, 2021
పునీత్‌ను చూసి కంటతడి పెట్టిన బాలకృష్ణ… వీడియో వైరల్‌…

పునీత్‌ను చూసి కంటతడి పెట్టిన బాలకృష్ణ… వీడియో వైరల్‌…

October 30, 2021
  • Trending
  • Comments
  • Latest
సోషల్ మీడియాలో రష్మిక రచ్చ…టాటూ అర్థం చెప్పేసిన హీరోయిన్…

సోషల్ మీడియాలో రష్మిక రచ్చ…టాటూ అర్థం చెప్పేసిన హీరోయిన్…

April 28, 2021

కిరణ్ దివి, తెలుగు రాష్ట్రాలలో అతి పిన్న వయస్కుడైన బిలియనీర్

January 18, 2021
దర్శకేంద్రుడి ‘పెళ్లిసందD’ ఫస్ట్ సాంగ్ రిలీజ్…

దర్శకేంద్రుడి ‘పెళ్లిసందD’ ఫస్ట్ సాంగ్ రిలీజ్…

April 28, 2021

పూరి-విజయ్ సినిమాకు విచిత్రమైన మూవీ టైటిల్ !

0

జెర్సీ సినిమా హిందీ రీమేక్ రిలీజ్ డేట్ ఖరారు !

0

ఈ ఏడాది భారత్‌-పాక్‌ సరిహద్దులో గణతంత్ర వేడుకలు రద్దు!

0
పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

October 30, 2021
Telugu News – Telugu Times Now

Telugu Times Now is a one stop News and Media website for the people of Telugu states and Telugu diaspora, covering wide range of categories ranging from News to Entertainment and Astrology to Travel blogging.

Follow Us

Browse by Categories

  • Uncategorized
  • పీపుల్
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • సినిమా వార్తలు

Recent News

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Copyright © 2021 Telugu Times Now.

No Result
View All Result
  • సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్

Copyright © 2021 Telugu Times Now.