• సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్
Monday, September 25, 2023
Telugu News - Telugu Times Now
  • సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్
ENGLISH
No Result
View All Result
Telugu News - Telugu Times Now
ENGLISH
No Result
View All Result
Home సినిమా వార్తలు

ఇలాంటి జప్ఫా మాటలు మానెయ్…వర్మకి గట్టి కౌంటర్ ఇచ్చారు రాకేష్ మాస్టర్…

by Alapati Anitha
April 21, 2021
in సినిమా వార్తలు
0
ఇలాంటి జప్ఫా మాటలు మానెయ్…వర్మకి గట్టి కౌంటర్ ఇచ్చారు రాకేష్ మాస్టర్…

పవన్ కళ్యాణ్‌కి కరోనా వస్తే.. ఫేక్ అంటావా? ఆయన అనారోగ్యంతో చికిత్స పొందుతుంటే వకీల్ సాబ్ కలెక్షన్లు వీక్ అందుకే ఇలా మంచం ఎక్కడని హేళన చేస్తావరా జప్ఫా.. అంటూ ఆర్జీవీపై ఫైర్ అయ్యారు రాకేష్ మాస్టర్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడి కోలుకోవడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కోట్లాది మంది అభిమానులు.. జనసైనికులు.. ఆయన తొందరగా కోలుకోవాలని కోరుకుంటే.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానుల్ని రెచ్చగొట్టేలే పవన్ కళ్యాణ్‌ని అపహాస్యం చేస్తూ వరుస ట్వీట్లు చేశారు.

There’s something wrong in the art direction of this setting ..Hey ⁦@ssrajamouli⁩ sir can u please ask ur art director ⁦@sabucyril⁩ to tell . Please please please 🙏 pic.twitter.com/nWeieb6cad

— Ram Gopal Varma (@RGVzoomin) April 16, 2021

కనిపించని పురుగు పవన్ కల్యాణ్‌ను ఇలాంటి దయనీయస్థితిలో పడుకోబెట్టేసిందంటే అసలు హీరో అనే వస్తువు ఈ ప్రపంచంలో ఉన్నట్టా? లేనట్టా? చెప్పండి యువరానర్? అని ప్రశ్నించిన వర్మ.. వేరే హీరో ఫ్యాన్స్ మాత్రం పవన్ ఇలా మంచాన పడడానికి కారణం కొవిడ్ కాదని, వకీల్ సాబ్ వసూళ్లు అని అంటున్నారని, అందరూ కదిలి ప్రాణాలకు తెగించి పీకే జేబుల్ని నింపండి అని సెటైర్లు వేశారు.

Let me know what’s fake in this picture ..Whoever wins I will put his photo and give him reward 👍 pic.twitter.com/XN2vXECCjt

— Ram Gopal Varma (@RGVzoomin) April 16, 2021

నిజానికి ‘ఫేక్’ అని తాను అనడం లేదని, వేరే హీరోల దగుల్బాజీ ఫ్యాన్స్ అంటున్నారని, వారి ఆట కట్టించేందుకు పవన్ కల్యాణ్ ఫ్యాన్‌గా తాను ఛాలెంజ్ చేస్తున్నానని.. పవన్ విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోలో ఉన్న ఫేక్ ఏంటో చెప్పాలని.. ర్ట్ డైరెక్షన్‌లో ఒక తప్పుందని, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్‌ను అడిగైనా సరే ఆ తప్పేంటో చెప్పించాలని రాజమౌళిని కూడా కోరాడు వర్మ.

Fake ani nenatledhu..Vere herola dagulbajee fanlantunnaru ..Vaalla aata kattinchadaanike P K fan gaa aa challenge visiraa 😎 pic.twitter.com/YqDuRg8c2B

— Ram Gopal Varma (@RGVzoomin) April 16, 2021

మొత్తంగా పవన్ కళ్యాణ్ కరోనా సోకి చికిత్స తీసుకుంటే.. దానిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు వర్మ. అయితే వర్మ ట్వీట్లపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఓ రేంజ్‌లో స్పందిస్తూ ఏకిపారేయగా.. తాజాగా ఈ ఇష్యూపై వివాదాస్పద కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ స్పందించారు. పవన్ కళ్యాణ్‌కి మద్దతుగా నిలుస్తూ.. వర్మని బండబూతులు తిట్టారు.

Oka kanipinchani neechamaina purugu kooda @PawanKalyan ni ilaanti dayaneeyamaina sthithilo padukobettesindhante asalu HERO ane vasthuvu ee prapanchamlo vunnatta lenatta? Cheppandi YOUR HONOUR! pic.twitter.com/5u9M9ql53j

— Ram Gopal Varma (@RGVzoomin) April 16, 2021

‘ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉంటే ఇలా స్పందిస్తారా?? ఆర్జీవీ మతి భ్రమించి.. పైశాచిక ఆనందం పొందుతూ మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ నీ గురించి మాట్లాడుతున్నాడా?? అతని పని అతను చూసుకుంటున్నారు. నీకేంట్రా జప్ఫా.. నువ్ ఇప్పటికే చస్తున్నావ్.. నీకు కరోనా వస్తే ఏ అమ్మాయి నీతో పడుకోదని.. నీ యబ్బ.. నువ్ నీ కూతురు గురించే నువ్ నీఛంగా మాట్లాడతావ్.

వర్మ ఓ పిచ్చి కుక్క... వాడిని చెప్పుతో కొడతారు : రాకేష్ మాస్టర్

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉన్నప్పుడు విమర్శించు.. రాజకీయంగా ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా తేల్చుకో.. అంతే తప్పు ఆయనకి కరోనా వస్తే.. పవన్ కళ్యాణ్ జేబులు నింపమని అంటావా? వకీల్ సాబ్ హిట్ అయ్యింది.. దాని గురించి కూడా కామెంట్లు పెడుతున్నావ్. ఆ సినిమాకే పేరు పెడితే మరి నువ్ తీసే సినిమాలను ఏమనాలి. తొడలు చూపించడం.. చంకలు చూపించడం ఇంతేగా.

నిజానికి ఆర్జీవీ అంటే నాకు చాలా ఇష్టం.. నీ డైరెక్షన్ అంటే ఇష్టం.. ఆ గౌరవాన్ని నిలుపుకో. ఇలాంటి జప్ఫా మాటలు మానెయ్. పవన్ కళ్యాణ్ పడుకుని ఉన్న ఫొటో చూపించి ఏదో గిఫ్ట్ ఇస్తా నంటున్నావ్.. అరేయ్ జప్ఫాగా.. నువ్ నీ పబ్లిసిటీ కోసం ఏం చేస్తావో అందరికీ తెలుసురా.. అప్పుడు శ్రీరెడ్డిని రెచ్చగొట్టావ్.. ఇప్పుడు ఇంకో భూరెడ్డిని తీసుకొస్తావ్.. నీ జప్ఫా పనులు ఇలాగే ఉంటాయి. మళ్లీ ఇలాంటి పిచ్చి కూతలు కూస్తే మాత్రం నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది’ అని వర్మకి గట్టి కౌంటర్ ఇచ్చారు రాకేష్ మాస్టర్.

Tags: Director Ram Gopal VarmaJana Sena party chief Pawan KalyanPawan Kalyanpawan kalyana corona positivepower star pawan kalyanrakesh masterRam Gopal Varma
Share200Tweet125Share50

Related Posts

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

October 30, 2021
‘మంచి రోజులు వచ్చాయి’ ట్రైలర్ రిలీజ్!

‘మంచి రోజులు వచ్చాయి’ ట్రైలర్ రిలీజ్!

October 30, 2021
“RRR” ఫ‌స్ట్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్…

“RRR” ఫ‌స్ట్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్…

October 30, 2021
పునీత్‌ను చూసి కంటతడి పెట్టిన బాలకృష్ణ… వీడియో వైరల్‌…

పునీత్‌ను చూసి కంటతడి పెట్టిన బాలకృష్ణ… వీడియో వైరల్‌…

October 30, 2021
  • Trending
  • Comments
  • Latest
సోషల్ మీడియాలో రష్మిక రచ్చ…టాటూ అర్థం చెప్పేసిన హీరోయిన్…

సోషల్ మీడియాలో రష్మిక రచ్చ…టాటూ అర్థం చెప్పేసిన హీరోయిన్…

April 28, 2021
హీరోయిన్ రష్మిక గుండు ఫోటో చూసి అభిమానులు షాక్…! ప‌బ్లిసిటీ కోసం వాడుకుంటోన్న వైనం…

హీరోయిన్ రష్మిక గుండు ఫోటో చూసి అభిమానులు షాక్…! ప‌బ్లిసిటీ కోసం వాడుకుంటోన్న వైనం…

April 21, 2021
ఆదిపురుష్ హనుమంతుడి పాత్ర లో మరాటి నటుడు…?

ఆదిపురుష్ హనుమంతుడి పాత్ర లో మరాటి నటుడు…?

June 25, 2021

పూరి-విజయ్ సినిమాకు విచిత్రమైన మూవీ టైటిల్ !

0

జెర్సీ సినిమా హిందీ రీమేక్ రిలీజ్ డేట్ ఖరారు !

0

ఈ ఏడాది భారత్‌-పాక్‌ సరిహద్దులో గణతంత్ర వేడుకలు రద్దు!

0
పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

October 30, 2021
Telugu News – Telugu Times Now

Telugu Times Now is a one stop News and Media website for the people of Telugu states and Telugu diaspora, covering wide range of categories ranging from News to Entertainment and Astrology to Travel blogging.

Follow Us

Browse by Categories

  • Uncategorized
  • పీపుల్
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • సినిమా వార్తలు

Recent News

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Copyright © 2021 Telugu Times Now.

No Result
View All Result
  • సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్

Copyright © 2021 Telugu Times Now.