“నిను చూస్తూ ఉంటే కన్నులు రెండూ తిప్పేస్తావే .. నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే .. కనిపించని దేవుడిని కన్నార్పక చూస్తావే .. కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే ..చూపే బంగారమాయేనా శ్రీవల్లీ .. మాటే మాణిక్యమాయేనే .. నవ్వే నవరత్నమాయేనే’ అంటూ ఈ పాట సాగుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం .. చంద్రబోస్ సాహిత్యం .. సిద్ శ్రీరామ్ ఆలాపన బాగున్నాయి. చంద్రబోస్ పదాలతో గారడీ చేశాడు. సిద్ శ్రీరామ్ పాడిన హిట్ పాటలలో ఒకటిగా ఈ పాట నిలుస్తుందనే అనిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా హైర్ సాంగ్స్ లో ఒకటిగా ఇది చోటు సంపాదించుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.
Here it is! #Srivalli song out now.https://t.co/18sOcRxCV8#PushpaTheRise@iamRashmika @aryasukku @ThisIsDSP @sidsriram @boselyricist @AlwaysJani @shobimaster @adityamusic @MythriOfficial
— Allu Arjun (@alluarjun) October 13, 2021