• సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్
Saturday, July 2, 2022
Telugu News - Telugu Times Now
  • సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్
ENGLISH
No Result
View All Result
Telugu News - Telugu Times Now
ENGLISH
No Result
View All Result
Home సినిమా వార్తలు

స్పీడ్ పెంచిన పవర్ స్టార్… నిన్న హ‌రీష్ శంక‌ర్‌తో, నేడు క్రిష్‌తో…

by Alapati Anitha
September 7, 2021
in సినిమా వార్తలు
0
స్పీడ్ పెంచిన పవర్ స్టార్…  నిన్న హ‌రీష్ శంక‌ర్‌తో, నేడు క్రిష్‌తో…

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక‌వైపు సినిమాలు, మ‌రోవైపు రాజ‌కీయాల‌తో చాలా బిజీగా ఉంటున్నారు. వ‌కీల్ సాబ్ చిత్రం త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొద్ది రోజులు భీమ్లా నాయ‌క్, కొద్ది రోజులు హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్ర షూటింగ్స్ చేస్తూ బిజీ బిజీగా ఉండ‌గా, ఈ మ‌ధ్య భీమ్లా నాయ‌క్ షూటింగ్ కోసమే ఎక్కువ స‌మ‌యం కేటాయించాడు. ఇప్పుడు ఆ చిత్ర షూటింగ్ పూర్తి కావొచ్చింది. దీంతో క్రిష్ సినిమాతో పాటు హ‌రీష్ శంక‌ర్ సినిమాల స్పీడ్ పెంచ‌బోతున్నాడు.

Image

నిన్న హ‌రీష్ శంక‌ర్, మైత్రిమూవీ మేక‌ర్స్‌ని త‌న ఇంట్లో క‌లిసిన ప‌వ‌న్ ఈ రోజు క్రిష్‌, హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్ర నిర్మాత ఏఎమ్ ర‌త్నం తో ముచ్చ‌టించారు. చిత్రానికి సంబంధించి త‌దుప‌రి షెడ్యూల్ ఎప్పుడు మొద‌లు పెట్టాలా అనే దాని గురించి డిస్క‌స్ చేశారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29,2022న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ఇటీవ‌ల బ‌ర్త్ డే పోస్ట‌ర్ విడుదల చేస్తూ తెలియ‌జేశారు.

Hari Hara Veera Mallu: The First Look Poster Of Pawan Kalyan's 27th Movie  Is Out

పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ వజ్రాలదొంగ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్‌ నటిస్తోంది. అలాగే, ఔరంగజేబు పాత్రలో అర్జున్‌ రాంపాల్‌ నటించే అవకాశం ఉంది. కీరవాణి ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడెక్షన్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. మొఘల్‌ సామ్రాజ్యం పాలన బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో ఔరంగజేబు చెల్లెలి పాత్రలో బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కనిపించనున్నారు.

#HariHaraVeeraMallu @PawanKalyan garu met & discussed forthcoming schedules of Epic Adventure @HHVMFilm with our Captain @DirKrish & Visionary @AMRathnamOfl✨

Shoot resumes very soon⚡

Witness the Periodic Extravaganza in theatres, 29 April 2022 🔥@mmkeeravaani @ADayakarRao2 pic.twitter.com/CfQ1EzQmpp

— Mega Surya Production (@MegaSuryaProd) September 7, 2021

Tags: director krish jagarlamudiHari Hara VeeramalluHari Hara Veeramallu filmkrish jagarlamudipawan kalyana Hari Hara Veeramallupower star pawan kalyanTollywood
Share198Tweet124Share50

Related Posts

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

October 30, 2021
‘మంచి రోజులు వచ్చాయి’ ట్రైలర్ రిలీజ్!

‘మంచి రోజులు వచ్చాయి’ ట్రైలర్ రిలీజ్!

October 30, 2021
“RRR” ఫ‌స్ట్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్…

“RRR” ఫ‌స్ట్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్…

October 30, 2021
పునీత్‌ను చూసి కంటతడి పెట్టిన బాలకృష్ణ… వీడియో వైరల్‌…

పునీత్‌ను చూసి కంటతడి పెట్టిన బాలకృష్ణ… వీడియో వైరల్‌…

October 30, 2021
  • Trending
  • Comments
  • Latest
సోషల్ మీడియాలో రష్మిక రచ్చ…టాటూ అర్థం చెప్పేసిన హీరోయిన్…

సోషల్ మీడియాలో రష్మిక రచ్చ…టాటూ అర్థం చెప్పేసిన హీరోయిన్…

April 28, 2021

కిరణ్ దివి, తెలుగు రాష్ట్రాలలో అతి పిన్న వయస్కుడైన బిలియనీర్

January 18, 2021
దర్శకేంద్రుడి ‘పెళ్లిసందD’ ఫస్ట్ సాంగ్ రిలీజ్…

దర్శకేంద్రుడి ‘పెళ్లిసందD’ ఫస్ట్ సాంగ్ రిలీజ్…

April 28, 2021

పూరి-విజయ్ సినిమాకు విచిత్రమైన మూవీ టైటిల్ !

0

జెర్సీ సినిమా హిందీ రీమేక్ రిలీజ్ డేట్ ఖరారు !

0

ఈ ఏడాది భారత్‌-పాక్‌ సరిహద్దులో గణతంత్ర వేడుకలు రద్దు!

0
పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

October 30, 2021
Telugu News – Telugu Times Now

Telugu Times Now is a one stop News and Media website for the people of Telugu states and Telugu diaspora, covering wide range of categories ranging from News to Entertainment and Astrology to Travel blogging.

Follow Us

Browse by Categories

  • Uncategorized
  • పీపుల్
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • సినిమా వార్తలు

Recent News

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Copyright © 2021 Telugu Times Now.

No Result
View All Result
  • సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్

Copyright © 2021 Telugu Times Now.