• సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్
Wednesday, May 18, 2022
Telugu News - Telugu Times Now
  • సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్
ENGLISH
No Result
View All Result
Telugu News - Telugu Times Now
ENGLISH
No Result
View All Result
Home వార్తలు

కఠిన నిబంధనలు విధించిన ఆస్ట్రేలియా…ఆస్ట్రేలియా ప్రధాని పై మండిపడిన మాజీ ఆటగాడు మైకేల్ స్లేటర్…

by Alapati Anitha
May 3, 2021
in వార్తలు
0
కఠిన నిబంధనలు విధించిన ఆస్ట్రేలియా…ఆస్ట్రేలియా ప్రధాని పై మండిపడిన మాజీ ఆటగాడు మైకేల్ స్లేటర్…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా భారత్ నుంచి ఆస్ట్రేలియా వస్తే ఐదేళ్ల జైలు శిక్ష అని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించడం తెలిసిందే. అయితే, ఐపీఎల్ లో ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు, కామెంట్రీ బృందంలో ఉన్న ఆ దేశ మాజీ క్రికెటర్ల పరిస్థితి అగమ్యగోచరంలా తయారైంది. తమ ప్రధాని ప్రకటనతో, ఐపీఎల్ ముగిసిన తర్వాత ఎక్కడికి వెళ్లాలన్నది వారికి ఓ క్లిష్ట సమస్యలా పరిణమించింది. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ ఆటగాడు, ఐపీఎల్ కామెంటేటర్ మైకేల్ స్లేటర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు.
IPL 2021: Blood on your hands - Michael Slater slams Australia Prime  Minister over flight ban from India - Sports News

“ఆస్ట్రేలియా జాతీయుల భద్రత పట్ల ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించినట్టయితే మమ్మల్ని స్వదేశానికి వచ్చేందుకు అనుమతించాలి. కానీ మమ్మల్ని రావొద్దంటున్నారు… ఎంత అవమానం! ప్రధాని గారూ… ఇలాంటి ప్రకటనలతో మీ చేతులకు మకిలి అంటించుకుంటున్నారు. అయినా మా పట్ల ఈ విధంగా వ్యవహరించడానికి మీకెంత ధైర్యం? క్వారంటైన్ వ్యవస్థలో మీరెలా మార్పులు చేర్పులు చేస్తారు? ఐపీఎల్ లో పనిచేసేందుకు నాకు ప్రభుత్వ అనుమతి ఉంది. కానీ ఇప్పుడు నేను అదే ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురవుతున్నాను” అంటూ స్లేటర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

If our Government cared for the safety of Aussies they would allow us to get home. It's a disgrace!! Blood on your hands PM. How dare you treat us like this. How about you sort out quarantine system. I had government permission to work on the IPL but I now have government neglect

— Michael Slater (@mj_slats) May 3, 2021

అయితే స్లేటర్ వ్యాఖ్యలపై స్పందించిన నెటిజన్లు… కరోనా విజృంభిస్తోందని తెలిసి కూడా డబ్బు కోసం ఐపీఎల్ కు వెళ్లినప్పుడు, తిరిగిచ్చేందుకు సొంతంగానే ఏర్పాట్లు చేసుకోవాలని హితవు పలికారు. దీనిపై స్లేటర్ వెంటనే బదులిచ్చాడు. తన బ్రతుకుదెరువు ఇదేనని స్పష్టం చేశారు. ఇంతకుముందు క్రికెట్ ఆడిన కాలంలో ఒక్క పైసా కూడా వెనకేసుకోలేదని పేర్కొన్నాడు.

Tags: Australian governmentiplIPL 2021IPL CommentatorsMichael SlaterMichael Slater IPL CommentatorsPrime Minister Scott Morrison
Share202Tweet126Share51

Related Posts

హార్దిక్ కు ముంబై జట్టు బాయ్ బాయ్..!

హార్దిక్ కు ముంబై జట్టు బాయ్ బాయ్..!

October 29, 2021
భజ్జీ, పాక్ ఫాస్ట్ బౌలర్ ఆమిర్ మధ్య ట్విట్టర్ వార్…

భజ్జీ, పాక్ ఫాస్ట్ బౌలర్ ఆమిర్ మధ్య ట్విట్టర్ వార్…

October 27, 2021
ఫేస్ బుక్ పేరు మార్చబోతున్న జుకర్ బర్గ్..!

ఫేస్ బుక్ పేరు మార్చబోతున్న జుకర్ బర్గ్..!

October 20, 2021
డేరా బాబాకు జీవిత ఖైదు శిక్ష…

డేరా బాబాకు జీవిత ఖైదు శిక్ష…

October 18, 2021
ఆ రోజు మాత్రం సోషల్ మీడియా నుంచి అదృశ్యమవుతున్నా: సానియా మీర్జా

ఆ రోజు మాత్రం సోషల్ మీడియా నుంచి అదృశ్యమవుతున్నా: సానియా మీర్జా

October 18, 2021
ఇండియాలో తొలి లిక్కర్‌ మ్యూజియం… ఎక్కడంటే?

ఇండియాలో తొలి లిక్కర్‌ మ్యూజియం… ఎక్కడంటే?

October 18, 2021
  • Trending
  • Comments
  • Latest
సోషల్ మీడియాలో రష్మిక రచ్చ…టాటూ అర్థం చెప్పేసిన హీరోయిన్…

సోషల్ మీడియాలో రష్మిక రచ్చ…టాటూ అర్థం చెప్పేసిన హీరోయిన్…

April 28, 2021

కిరణ్ దివి, తెలుగు రాష్ట్రాలలో అతి పిన్న వయస్కుడైన బిలియనీర్

January 18, 2021
దర్శకేంద్రుడి ‘పెళ్లిసందD’ ఫస్ట్ సాంగ్ రిలీజ్…

దర్శకేంద్రుడి ‘పెళ్లిసందD’ ఫస్ట్ సాంగ్ రిలీజ్…

April 28, 2021

పూరి-విజయ్ సినిమాకు విచిత్రమైన మూవీ టైటిల్ !

0

జెర్సీ సినిమా హిందీ రీమేక్ రిలీజ్ డేట్ ఖరారు !

0

ఈ ఏడాది భారత్‌-పాక్‌ సరిహద్దులో గణతంత్ర వేడుకలు రద్దు!

0
పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

October 30, 2021
Telugu News – Telugu Times Now

Telugu Times Now is a one stop News and Media website for the people of Telugu states and Telugu diaspora, covering wide range of categories ranging from News to Entertainment and Astrology to Travel blogging.

Follow Us

Browse by Categories

  • Uncategorized
  • పీపుల్
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • సినిమా వార్తలు

Recent News

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Copyright © 2021 Telugu Times Now.

No Result
View All Result
  • సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్

Copyright © 2021 Telugu Times Now.