ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్‌లో కథల కొరత ఉంది. దీంతో ఏదైనా భాషలో సినిమా హిట్టైయితే.. వెంటనే ఆయా సినిమాలను వేరే భాషల వాళ్లు రీమేక్ చేయాడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు.తాజాగా అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘నాంది’ మూవీతో చాలా యేళ్ల తర్వాత సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ సినిమా మంచి కలెక్షన్లతో దూసుకుతుంది. ఇపుడీ సినిమాను హక్కుల కోసం బాలీవుడ్ నిర్మాతలు ఎగబడుతున్నారు. ‘నాంది’తో పాటు ఉప్పెన, క్రాక్, మాస్టర్ వంటి పలు సినిమాలు కూడా బాలీవుడ్లో రీమేక్ అవుతున్నాయి.

కృతి శెట్టి, వైష్ణవ్ తేజ్ జంటగా నటించిన సినిమాను బాలీవుడ్‌తో పాటు తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలైయ్యాయి. ఐతే.. ఉప్పెన చిత్రం హిందీలో వచ్చిన ‘సైరత్’ మూవీతో పాటు మణిరత్నం ‘కడలి’ సినిమాలనే కాస్తా అటు ఇటు మార్చి తెరకెక్కించారనే విమర్శలొస్తున్నాయి. ఐనా ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
’ఉప్పెన’ సినిమా హిందీ రీమేక్ హక్కలు అమ్ముడు పోయినట్టు సమాచారం. ఈ సినిమాను బాలీవుడ్లో ఇషాన్ ఖట్టర్, అనన్య పాండే హీరో, హీరోయిన్లుగా రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
మరోవైపు ఉప్పెన సినిమాను తమిళంలో విజయ్ కుమారుడు సంజయ్ తో తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అన్ని భాషలకు సంబంధించిన రీమేక్స్‌లో విలన్‌గా విజయ్ సేతుపతి నటించే అవకాశం ఉంది.
మరోవైపు ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన రవితేజ క్రాక్.. విజయ్ డబ్బింగ్ మూవీ మాస్టర్ మూవీలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అనిపించుకున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలకు సంబంధించిన రీమేక్ రైట్స్ కూడా అమ్ముడు పోయాయి. అంతేకాదు బాలీవుడ్ రీమేక్‌లో నటించే హీరోలు కూడా ఫైనలైజ్ కూడా అయ్యాయి.